అల్ బురమైమీ బోర్డర్ ప్రారంభంతో యూఏఈ ట్రిప్ సులభతరం
- May 16, 2018
మస్కట్: ఒమన్ రెసిడెంట్స్, అల్ బురైమిలోని కొత్త సారా బోర్డర్ పాయింట్ ప్రారంభంతో ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. యూఏఈ వెళ్ళాలనుకునేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా వుంటుంది. మస్కట్ నుంచి దఖ్లియా రోడ్ మీదుగా సారా బోర్డర్ పాయింట్‌కి 332 కిలోమీటర్లు. సారా బోర్డర్ నుంచి దుబాయ్‌కి 130 కిలోమీట్ల దూరం. ఇరువైపులా ఈ బోర్డర్‌లో ఆరేసి కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ బోర్డర్ ప్రారంభంతో రాకపోకలు చాలా స్మూత్‌గా జరిగేందుకు ఆస్కారం ఏర్పడింది. దాంతో ఒమన్ రెసిడెంట్స్ యూఏఈ వెళ్ళి రావడానికి సులభతరంగా మారిందని రాయల్ ఒమన్ పోలీసులు చెబుతున్నారు. రెసిడెంట్స్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







