రమదాన్‌ సీజన్‌: ఒమన్‌లో సినిమా చూసేదిలా!

- May 17, 2018 , by Maagulf
రమదాన్‌ సీజన్‌: ఒమన్‌లో సినిమా చూసేదిలా!

మస్కట్‌: పవిత్ర రమదాన్‌ మాసంలో సినిమా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. ఉదయం 11 గంటలకు రమదాన్‌ సీజన్‌లో థియేటర్లు ప్రారంభమవుతాయి. రాత్రి 11.15, 11.30 నిమిషాలకు ఆఖరి సో వుంటుంది. ఈ విషయాన్ని సిటీ సినిమా ఔట్‌లెట్స్‌ వెల్లడించాయి. వోక్స్‌ సినిమాస్‌ ఉదయం 10 గంటలకే సినిమా ప్రదర్శన ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ ఏడాది రమదాన్‌ సమ్మర్‌లో రావడంతో వేసవి సెలవులు కూడా కలసి వచ్చి, థియేటర్లకు మరింత ఆదరణ పెరుగుతుందని థియేటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. రమదాన్‌ సందర్భంగా నిబంధనలకు అనుగుణంగా థియేటర్లు సినిమాలు చూసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com