యూఏఈ రమదాన్ మూన్ ఫొటో
- May 18, 2018
యు.ఏ.ఈ:పవిత్ర రమదాన్ మాసం ప్రారంభం నేపథ్యంలో మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (ఎంబిఆర్‌ఎస్‌సి) రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ దుబాయ్ శాట్-2 తీసిన ఫొటో వైరల్‌గా మారింది. టిల్ట్ యాంగిల్ రోల్‌తో ఈ ఫొటోని తీశారు. తద్వారా మూన్ క్రిసెంట్ యాస్పెక్ట్‌ని పెర్‌ఫెక్ట్‌గా క్యాప్చుర్ చేయడం జరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమి చుట్టూ దుబాయ్ శాట్ -2 శాటిలైట్ సెకెనుకి 7.5 కిలోమీటర్ల వేగంతో ఆర్బిట్‌లో తిరుగుతూ వుంది. మొత్తం ఆర్బిట్‌ని 90 నిమిషాల్లో ఈ శాటిలైట్ పూర్తి చేసుకుంది. 600 కిలోమీటర్ల యాల్టిట్యూడ్ నుంచి 1 మీటర్ పెర్ పిక్సెల్ రిజల్యూషన్‌లో ఈ శాటిలైట్ ద్వారా ఫొటోల్ని చిత్రీకరించారు. ఎంబిఆర్‌ఎస్‌సి కొత్త శాటిలైట్ ఖలీఫాశాట్ 2018 నాలుగో క్వార్టర్‌లో ప్రయోగించనున్నారు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







