సీజీహెచ్ఎస్ 30ఫార్మసిస్ట్ ఉద్యోగ అవకాశాలు
- May 18, 2018
హైదరాబాద్: సీజీహెచ్ఎస్ తన అధికారిక వెబ్సైట్ ద్వారా 30 పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో 23 ఫార్మాసిస్ట్ అలోపథిక్, 2 ఫార్మసిస్ట్ ఆయూర్వేద పోస్టులున్నాయి. ఉద్యోగార్థులు ఏప్రిల్ 28, 2018 నుంచి మే 27, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్
పోస్టు పేరు: ఫార్మసిస్ట్
ఖాళీల సంఖ్య: 30
జాబ్ లొకేషన్: హైదరాబాద్(తెలంగాణ)
చివరి తేదీ: మే 27, 2018
జీతం వివరాలు:
ఫార్మసిస్ట్ అలోపథిక్: రూ. 5,200 - 20,200/-
ఫార్మసిస్ట్ ఆయూర్వేద: రూ. 29,200 - 92,300/-
విద్యార్హత: ఫార్మసిస్ట్ అలోఫతిక్ అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 12వ తరగతి లేదా సైన్స్ సబ్జెక్టుతో తత్సమాన విద్యార్హత ఉత్తీర్ణత(ఫిజిక్స్, కెమెస్ట్రీ, బయోలజీ), పార్మసీలో డిప్లొమా, గుర్తింపు పొందిన ఆస్పత్రి లేదా ఫార్మసీలో ఫార్మసిస్ట్‌గా రెండేళ్ల అనుభవం లేదా ఫార్మసీ యాక్ట్ 1948 కింద ఫార్మసిస్ట్‌గా రిజిస్ట్రరై ఉండాలి లేదా ఫార్మసీ(బీ.ఫాం)లో బ్యాచిలర్ డిగ్రీ.
ఫార్మసిస్ట్ అభ్యర్థులు: 12వ తరగతి పాస్ లేదా సైన్స్ సబ్జెక్ట్స్(ఫిజిక్స్, కెమెస్ట్రీ, బయోలజీ)తో తత్సమాన విద్యార్హత లేదా ఆయూర్వేద ఫార్మసీలో డిగ్రీ లేదా ఆయూర్వేదిక్ ఫార్మసీలో డిప్లొమా కోర్సు చేసివుండాలి లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆయుర్వేదిక డిస్పెన్సరీ లేదా ఆస్పత్రిలో రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయో పరిమితి: 27.05.2018 నాటికి 18-25ఏళ్లు.
ఎంపిక ప్రక్రియ:
కంప్యూటర్ పరీక్ష
ఫీజు: అభ్యర్థులు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళలు/మాజీ సైనికోద్యోగులు: ఫీజు లేదు
ఇతరులు: రూ. 500/-
ముఖ్యమైన తేదీలు:
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 28.04.2018
చివరి తేదీ: 27.05.2018
పరీక్ష తేదీలు: 26 & 27.06.2018
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







