ఇఫ్తార్ క్యాంపెయిన్: 30,000 మీల్స్ అందించనున్న దుబాయ్ పోలీస్
- May 18, 2018
దుబాయ్ పోలీస్, హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ 'ఇఫ్తార్ ఆర్ ది ఫాస్టింగ్' క్యాంపెయిన్‌లో భాగంగా పవిత్ర రమదాన్ మాసంలో 30,000 మీల్స్‌ని అందించనుంది. ఇయర్ ఆఫ్ జాయెద్ ఇనీషియేటివ్‌లో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. లేట్ ఒబెయిద్ అల్ హెలోవు కుటుంబం సహకారంతో డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మొత్తం 30,000 మందికి ఈ రమదాన్‌లో మీల్స్ అందిస్తారు. ఫాస్టింగ్ చేసే డ్రైవర్లకు వీటిని అందజేస్తామని బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ ముర్ర్ (డైరెక్టర్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ - దుబాయ్ పోలీస్) చెప్పారు. ఈ సందర్భంగా బ్రిగేడియర్ అల్ ముర్ర్, ఒబెయిద్ అల్ హెలోవు కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







