భారత ప్రధానితో 30 మంది యువ ఒమనీ బిజినెస్ లీడర్స్ భేటీ
- May 19, 2018
మస్కట్: ఒమన్‌కి చెందిన 30 యంగ్ బిజినెస్ లీడర్స్, ఒమన్ - ఇండియా జాయింట్ బిజినెస్ కౌన్సిల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. బుధవారం న్యూ ఢిల్లీలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా చారిత్రక, మెరిటైమ్ సంబంధాలపై ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య చర్చ జరిగింది. ఎనర్జీ, ఫుడ్ సెక్యూరిటీ విభాగాల్లో ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలపై నరేంద్రమోడీ ప్రస్తావించారు. పవిత్ర రమదాన్ నేపథ్యంలో సుల్తాన్ కబూస్ బిన్ సైద్కి భారత ప్రధాని శుభాకాంక్షలు అందజేశారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







