సౌదీ మహిళలకు డ్రైవింగ్‌ లైసెన్స్‌

- May 19, 2018 , by Maagulf
సౌదీ మహిళలకు డ్రైవింగ్‌ లైసెన్స్‌

Saudi Women can get their driving licenses today!
సౌదీ అరేబియా:సౌదీ ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ సౌదీ మహిళలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కింగ్‌డమ్‌లోని పౌరులు, నివాసతులు తమ వ్యాలీడ్‌ లైసెన్స్‌లను రీప్లేస్‌ చేసుకోవడానికి సౌదీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ పోర్టల్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకోవచ్చు. మే 21 లోపు ఈ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ సూచించింది. దరఖాస్తుదారులకు డ్రైవింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. పాస్‌ అయినవారికి లైసెన్స్‌ని అదే రోజు అందిస్తారు. ఫారిన్‌ ఇంటర్నేషనల్‌ లైసెన్స్‌ కలిగిన (కింగ్‌డమ్‌ గుర్తింపు పొందిన) వారికి మాత్రం ఈ డ్రైవింగ్‌ టెస్ట్‌ నుంచి మినహాయింపు లభిస్తుంది.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com