నవలారాణి యద్దనపూడి సులోచనా రాణి కన్నుమూత
- May 20, 2018
నవలారాణి యద్దనపూడి సులోచనా రాణి కన్నుమూసారు. కొంతకాలంగా కాలిఫోర్నియాలో ఉంటున్న ఆమె అనారోగ్య కారణాలతో అక్కడే కన్నుమూశారు. రచయిత్రగా తనదైన ముద్రవేసి.. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఆమె మరణం తెలుగు ప్రజలకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించేదే. స్త్రీ సమస్యలు.. ఆత్మాభిమానంపై.. సమానత్వం.. లాంటి అంశాలే ఇతివృత్తంగా తీసుకుని ఆమె సాగించిన రచనలు ఇంటిల్లిపాదినీ ఆలరించాయి. అప్పట్లో యద్దనపూడి రాసిన నవల లేని ఇల్లు లేదని చెప్పడం అతిశయోక్తేమీ కాదు. అంతగా తన రచనలతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారామె.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







