ఒమన్‌లో అగ్ని ప్రమాదం: మూడు ఇళ్ళ దగ్ధం
- May 21, 2018
మస్కట్: ఒమన్‌లో మూడు ఇళ్ళు అగ్ని ప్రమాదానికి గురయినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) పేర్కొంది. ఫైర్ ఫైటర్స్ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని అదుపు చేశారు. విలాయత్ ఆఫ్ సుర్లో ఓ ఇల్లు అగ్ని ప్రమాదానికి గురి కాగా, జలాన్ బిన్ బు అలిలో ఓ ఇల్లు, విలాయత్ ఆఫ్ సీబ్‌లో మరో ఇల్లు దహనమయ్యాయి. ఆయా సంఘటనల్లో మంటలు వ్యాపించకుండా ఫైర్ ఫైటర్స్ చాకచక్యంగా వ్యవహరించారు. ఈ ఘటనల్లో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







