అరేబియన్‌ సముద్రంలో ట్రాపికల్‌ స్టార్మ్‌

- May 21, 2018 , by Maagulf
అరేబియన్‌ సముద్రంలో ట్రాపికల్‌ స్టార్మ్‌

మస్కట్‌: అరేబియన్‌ సముద్రంలో కొన్ని రోజుల క్రితం నుండి లో ప్రెషర్‌ వెదర్‌ సిస్టమ్‌ ఏర్పడుతున్నట్లు ఒమన్‌ పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఏవియేషన్‌ (పిఎసిఎ) మెటియరాలజిస్ట్‌ చెప్పారు. ఈ లో ప్రెషర్‌ 48 గంటల్లో స్టార్మ్‌గా మారే అవకాశం వుందని మెటియరాలజిస్ట్‌ హమిద్‌ అల్‌ బ్రాష్ది వివరించారు. ప్రస్తుతం గాలుల వేగం 15 నుంచి 20 నాట్స్‌గా వుంది. ఈ లో ప్రెషర్‌ తసైక్లోన్‌గా మారితే, దాన్ని మెకునుగా పిలుస్తారు. మాల్దీవ్స్‌ ఈ పేరుని సూచించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com