క్రేజీ ఎక్స్ఛేంజ్ రేట్స్: భారత్‌కి పెద్దయెత్తున లావాదేవీలు
- May 21, 2018
బహ్రెయిన్:బహ్రెయినీ దినార్స్‌తో రూపాయి మారక విలువకు సంబంధించి ఆకర్షణీయమైన పరిస్థితులు నెలకొనడంతో పెద్దయెత్తున భారతదేశానికి లావాదేవీలు జరుగుతున్నాయి. బహ్రెయిన్ ఫైనాన్స్ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం బహ్రెయిన్‌లోని భారతీయులు తమదగ్గరున్న మొత్తాన్ని ఇండియాకి పంపేందుకు ఇదే మంచి తరుణమని అంటున్నారు. బహ్రెయిన్‌లోని మనీ ఎక్స్ఛేంజ్ కేంద్రాలు భారతీయులతో కిటకిటలాడుతున్నాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







