స్పెషల్ స్టోరీ: GAS ఫౌండేషన్ & చారిటబుల్ ట్రస్ట్

- May 24, 2018 , by Maagulf
పిల్లలు మరియు మహిళలకు విద్య మరియు వైద్య సహాయం అందించడానికి ,తద్వారా వారు భద్రతతోకూడిన వాతావరణంలో  గౌరవంతో మరియు శాంతితో జీవించటం.
 లక్ష్యం 1.బాల కార్మికులకు విద్య.
 
 భారతదేశంలో 73 లక్షలమంది పనిచేసే పిల్లలలో 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారే. గేదె ఖరీదు 15000 రూపాయలు  కాగా, పిల్లలల్ని 500 నుండి 2000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.100 మంది పిల్లలలో 47 మంది 1 వ తరగతి నుంచి 8 వ తరగతి చదవడానికి, మధ్యలో విరమించే శాతం 52.79% సుమారుగా 16.64%.దేశంలోని గ్రామాలకు ప్రాధమిక విద్య సదుపాయం లేవు.(యూనిసెఫ్) ప్రకారం 6-14 సంవత్సరాల వయసుగల  పిల్లలు భారతదేశంలో పాఠశాలకు హాజరు కారు. 
 
 బాలకార్మికతకు కారణాలు:
 
  ఎక్కువ జనాభా: పరిమిత వనరులు,ఇంటి జనాభా ఎక్కువ ఉండడంతో వివిధరకాల పనులు పిల్లల చేత చేయిస్తున్నారు.
 
  నిరక్షరాస్యత: నిరక్షరాస్యులయిన పిల్లలకి అవసరమయిన శారీరక,మేధావికాసం, భావోద్వేగాల,అవసరాలను గుర్తించరు.
 
  పేదరికం:  పేదరికంలో వున్నా చాలామంది తల్లితండ్రులు తన పిల్లలని హానికరమయిన పనిచేసుందుకు బలవంతం చేస్తారు.
 
  పట్టణాభివృద్ధి:అభివృద్ధి చెందుతున్న పట్టణాలలో మరియు ఎగుమతి పరిశ్రమలు ఎదుగుతున్న ప్రదేశాలలో బాలకార్మికులను పనిలో పెట్టుకుంటారు. ప్రత్యేకించి వస్త్ర పరిశ్రమలో.
 
      2.పేద పిల్లలకి /మహిళలకి సాధికారత:
 
  మా సంస్థ ఆర్ధికంగా వెనకబడిన యువతులకు ఉపకారవేతనం అందిస్తోంది. మహిళలు ఆర్ధికంగా మరియు సామాజికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడడం మా లక్ష్యం. అభివృద్ధి చెందుతున్న ప్రతిభ,దృశ్య మరియు కళల ప్రదర్శన ద్వారా పురస్కారాలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది. సమాజఉద్దరణ, పర్యావరణ సంరక్షణ,సమాజాన్ని మెరుగుపరచడానికి మా సంస్థ కట్టుబడి ఉంటుంది.
 
     3.పేద మహిళలకు కంప్యూటర్ నైపుణ్యంలో అభివృద్ధి: 
 
    తక్కువ జీతాలతో పనిచేసే మహిళల జీవితాన్ని అభివృద్ధి చేయటానికి టైలరింగ్,ఎంబ్రాయిడరీ, గ్లాస్ పెయింటింగ్,సెక్యూరిటీ ఫోర్స్,ఎలక్ట్రీషియన్స్ ,డ్రైవరులు, కంప్యూటర్లో విద్య సెంటర్ స్థాయిలో చూపబడతాయి.
 
 
 ఫౌండర్:డాక్టర్.రచనా రెడ్డి ఎం.ఈ హైదరాబాద్
  మ్యానేజింగ్ ట్రస్టీ: నీనారెడ్డి 
  (http://www.faceebook.com/neena.reddy3)
 
కాంపెయిన్ లీడ్స్/ట్రస్టీస్:జస్టిన్ రాజ్,అశ్విని G,మారుతీ,హర్షల్, స్వాతి,దీపా,విజయ, చందుర్జయ, ఉష  జైన, అమీత్ పార్సె 
 
అడ్వైసరీ కమిటీ: శ్రీకాంత్ బొలిశెట్టి  
లొకేషన్ లీడ్స్: 
 
అండమాన్:మిస్సెస్.అనామిక బేపారి 
ముంబై:నటాలియా సింగ్  
చెన్నై:మేరీ అమృత 
పూణే:రూత్ జస్టిన్ రాజ్ 
తెలంగాణ:అశ్విని జి .
నాగపూర్:అజిత్  పార్సె
ఎన్సీఆర్:లవీణ భాటియా
 
మహిళల కోసం విద్య మహిళా విద్యనేను యువరాణిని ప్రచారం" విద్య హక్కు కింద".
 
మేము "నేను యువరాణిని"అనే ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా ఎంపిక చేసుకున్న10వ తరగతి నుండి కళాశాలవరకు ఉన్నత విద్య కోసం 300 బాలికలను ముఖ్యముగా గ్రామీణ స్థాయిలో నాణ్యమయిన విద్యని పొందుతున్నారు. రాణి సీఎస్సార్ ప్రాజెక్ట్ కింద డిగ్రీ పూర్తిచేసుకుంటున్న బాలికలు 227 మంది ఉన్నారు.
 
విద్య హక్కు (ఆర్ట్ టీ ఈ)చటంలో ప్రధానమయిన లొసుగు వైఫల్యం. పాఠశాల పిల్లల సమస్యలు వెలుపల చర్చించండి. వీరిలో కొందరు పాఠశాలలో నమోదు చేస్తారు కానీ పాఠశాలకు హాజరు కారు. యూనిసెఫ్(2014)అంచనాల ప్రకారం 17.8లక్షలమంది పిల్లలు ఇంకా పాఠశాలకు వెళ్లటంలేదు.
 
ఈ పిల్లలు దళితులు,ఆదివాసీలు&మైనారిటీ బాలికలు. పాఠశాలకు వెళ్ళకపోవడం అనేదానికి నిర్వచనం సమర్ధవంతమయిన మ్యాపింగ్,మరియు ట్రాకింగ్ వ్యవస్థ,సమాచారం లేకపోవటం .ప్రభుత్వ అంచనా ప్రకారం 2016 లో 66 లక్షల మంది పిల్లలు పాఠశాలకు వెళ్ళలేదు. గిఫ్ట్ ఏ సైట్ సంస్థ మరియు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నాణ్యత,సార్వత్రిక మరియు అన్ని కలిసిన ప్రాధమిక విద్య. ప్రధానమయినది ప్రజా విద్య వ్యవస్థ. ముఖ్యంగా మేము వర్గికరించిన సముదాయాలు దళితులు, ఆదివాసీలు,ముసిలిమ్ బాలికలను ప్రోత్సహిస్తాము
గిఫ్ట్ ఏ సైట్ ఈ పధకం కింద అర్హతగల విద్యార్ధులకి సరియిన కళ్ళజోడు అందిస్తుంది. ప్రభుత్వ పాఠశాల మరియు వీధి పిల్లలకి, ,ఎల్ వి ప్రసాద్ ఐయి ఇన్స్టిట్యూట్,సరోజినీ ఐయి హాస్పిటల్, లయన్స్ క్లబ్ డాక్టర్స్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించబడతాయి.
 
మధ్యాన్నం భోజన పథకం/అన్నదానము మీ ప్రియమయిన వారి జ్ఞాపకార్ధం ఒక రోజు ఆహారం. 
 
ప్రభుత్వపాఠశాలలో ప్రతి నలుగురిలో ఒకరు కళ్ళజోడు ధరించటం కనిపిస్తోంది. పోషకాహారలోపం వలన కావచ్చు. మొదట కొలతలు తీసుకుని, అవసరమైన కాళ్ళ జోడుని ఏర్పాటు చేస్తాం. బడికి వెళ్లే పిల్లలకి మధ్యాన్న భోజన పథకం ఏర్పాటు.
 
మహిళా సాధికారత    
  నిరాశ్రయులైన అమ్మాయిల కోసం మహిళా సాధికారత,నైపుణాభివృధి,టైలరింగ్,ఎంబ్రాయిడరీ, కార్ డ్రైవింగ్ ,డిజిటల్  టీచర్,కంప్యూటర్ డేటా ఆపరేషన్, మహిళా సాధికారత ద్వారా సామజిక ఆర్ధిక సాధికారత వేదిక ఇది.
 
 మహిళలకి  డబ్బు అడా చేయడం,ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టడంలో,ఆర్ధిక సేవలకు మహిళల ప్రాప్తికి అదనంగా, మా బృందాలు నేర్చుకునే నైపుణ్యాలు,మరియు సామర్ధ్యాలు స్వీయ గౌరవం,సమాచారం మరియు వనరులు పెంచుకోవడం,మరియు సామజిక చర్య,కమ్యూనిటీ నిర్వహణను ప్రోత్సహించడం పై దృష్టి కేంద్రీకరించాయి. ఆర్ధిక మరియు సాంఘిక సాధికారత కలయికను వారి కుటుంబలో మరియు వర్గంలోనే నాయకులుగా మరియు నిర్ణేతలుగా నియమించాము.
 
 గ్యాస్ ద్వారా శిక్షణ పొందిన మురికి వాడల మహిళలు ఈరోజు యుటిలిటీ సిబ్బందిగా పూణే శాఖలో పనిచేస్తున్నారు.
 
 
దుర్గ యోజన
దేవదాసి పిల్లలు మరియు మాజీ దేవదాసి యొక్క సాధికారత(దేవదాసి అర్ధం, ఆడపిల్లలని చిన్నప్పుడే దేవుడితో వివాహం చేసుకుని దేవుడితో ఉండిపోవడం)
 
 ఇటీవల నివేదిక ప్రకారం దేవదాసి సంప్రదాయం ముగియలేదు. అనారోగ్యంతో మంచం మీద ఉన్న తల్లి ఆమెను నయం చేయడానికి ఎల్లమ్మ దేవతని ప్రార్థిస్తుంది,మరియు తన 8 సంవత్సరాల నీ దాసిగా ఉంచుతాను. ఈ ప్రకారంగా ఆ అమ్మాయి పెళ్లి దేవునితో అవుతుంది. కానీ అనారోగ్యం నుండి తల్లి కోలుకోదు. కానీ ఆలోచించండి ఆ పిల్ల అనుభవించే నరకం. దేవదాసి గ ఉన్న అమ్మాయిని కలిసి వారి అమ్మాయిని పాఠశాలకు పంపటానికి ఒప్పించాము. వారి ఫోటోలు పెట్ట లేకపోతున్నాము. ఈ దేవదాసీలు గిరిజన మరియు దళితుల నుండి ఎందుకు వచ్చారో అని ఆలోచించాము. దీనిని సరిదిద్దాలి. మా ప్రచారం ఈ గిరిజన బాలికలు ఆంగ్ల మాధ్యమ పాఠశాలకు తీసుకుని వచ్చేందుకు మరియు దేవదాసీలు స్వతంత్రంగా మార్చడానికి సహాయం చేస్తుంది.gas ఎంజీవో పట్టణాలలో ఈ అమ్మాయిలకు వసతులు కల్పించి వారిని మంచి ఆంగ్ల మధ్యమ పాఠశాలకు పంపబడతారు.
 
 
 
ఆరోగ్య ప్రచారం ప్రత్యేకించి వృద్ధాశ్రమాలలో మహిళలకి పోషక ఆహారం మరియు వైద్య చికిత్స.
 
 నిరుపేద వృద్దులకు,అనారోగ్యంతో ఉన్నవారికి, కుటుంబాలచేత విడదీయబడ్డవారికి,విపత్తులచేత వేరు చేయబడ్డవారికి,    అంధులకు,పూర్తి అనారోగ్యంతో కలవారికి ముసలివారికి ఆశ్రయం కలిపిస్తున్నాము. సమయానుసారంగా వైద్య సహాయం అందించడం ద్వారా వారి మానసిక ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నాము.
మావత్వపు ప్రతిస్పందన విపత్తు ప్రభావిత ప్రజలకు దాని ప్రభావం నుంచి అధిగమించడానికి సహాయం మరియు భవిష్యత్తులో వైపరీత్య ప్రమాదాన్ని తగ్గించడానికి శిక్షణ.
 
 భారత దేశంలో57%భూమి, భూకంపానికి,28%వరుకు కరువుకు మరియు 15%వరదలకు గురిఅవుతున్నాయి. సగటున సంవత్సరములో,ఐదు నుండి ఆరు ఉష్ణమండల తుఫానులూ భారతదేశంలో చోటుచేసుకుంటున్నాయి. వాతావరణ కారణంగా వరదలు పునరావృతం కావడం,వాతావరణ మార్పు మరియు ఇతర కారణాల వలన తీవ్రత తరచుగా సంభవించటం వలన లక్షలాది ప్రజల మీద ఇవి ప్రభావం చూపుతున్నాయి. దీనివలన ప్రభావమయిన వారు ప్రతి సంవత్సరం వేలలో ఉంటున్నారు. కొందరు నిరాశ్రయులై ఇల్లు వదిలి వెళ్లిపోతున్నారు.
 
 2008 లో బీహార్ కోసి వరదలు, మరో 2 లక్షల మంది అస్సాం,ఒడిస్సా వరదలలో నష్టపోయారు. దాదాపు 4.5 లక్షలమంది నిరాశ్రయులు అయ్యారు.2013 తుఫాన్ తుయిలిన్ వలన లక్షలమంది ప్రజలు తీవ్రంగా ప్రభావితం అయ్యారు. ఉత్తరకండ్ వరదలలో 10000 మంది మరణించారు. లక్షమంది ప్రభావితం అయ్యారు.2013 సంవత్సరంలో ఆసియా అంతటా 88%ప్రకృతి విప్పత్తులు జరిగాయి చెన్నై, నేపాల్ వరదలతో కూడా.
 
  మేము GAS సంస్థ  తో వైద్య, ప్రధమ చికిత్స,ప్రభావిత ప్రాంతాలకి ప్రాధమిక చికిత్స అందిస్తుంది. గచ్చిబౌలి  వద్ద మురికి వాడాలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 300 నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించింది. ఈ క్రింది చిత్రంలో చూడవచ్చు.
 
 
 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com