వరుణ్‌సందేశ్‌ వివాహ నిశ్చితార్థ వేడుక..

- December 07, 2015 , by Maagulf
వరుణ్‌సందేశ్‌ వివాహ నిశ్చితార్థ వేడుక..

ముహూర్తం ముందరున్నదియువ కథానాయకుడు వరుణ్‌సందేశ్‌ వివాహ నిశ్చితార్థం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. 'పడ్డానండీ ప్రేమలో మరి' చిత్రంలో తనకు జంటగా నటించిన ప్రణతి వితిక చేయందుకొన్నారు వరుణ్‌. ఆ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల్ని ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. జూబ్లీ క్లబ్‌లో వధూవరుల కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక జరిగింది. త్వరలోనే ఆ ఇద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com