'దాస్ కాపిటల్' లోని ఒక పేజీ వేలం ఎంతో తెలుసా!!
- May 26, 2018
కమ్యూనిస్ట్ మేధావి కారల్ మార్క్స్ సిద్ధాంతాలు ప్రపంచంలో ఎన్నో మార్పులకు కారణమయ్యాయి. ఆయన రాసిన 'దాస్ కాపిటల్' రాత ప్రతిలోని ఒక పేజీ ఏకంగా 5,23,000 డాలర్లు (సుమారు రూ.3.5 కోట్లు) పలికింది. మార్క్స్ ద్విశతాబ్ది జయంత్యుత్సవాల సందర్భంగా ఈ నెల 3న చైనాలోని బీజింగ్‌లో ఈ రాత ప్రతిని వేలం వేశారు. సెప్టెంబర్ 1850 నుంచి 1853 ఆగస్టు మధ్య లండన్‌లో దాస్ కాపిటల్ కోసం మార్క్స్ తయారు చేసుకున్న 1,250 పేజీల రాత ప్రతిలోనిదే ఆ పేజీ అని చెబుతున్నారు. చైనాకు చెందిన ఫెంగ్‌లుంగ్ అనే వ్యాపారవేత్త ఈ వేలం వేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..