'యాత్ర' షూటింగ్ ప్రారంభం కానుంది
- May 26, 2018
వై.ఎస్.ఆర్. బయోపిక్ కి మూవీ నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో వై.ఎస్.ఆర్. బయోపిక్ 'యాత్ర' పేరుతో రూపొందనుంది. వై.ఎస్.ఆర్. పాత్రల మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి నటించనున్నాడు. ఇక విజయమ్మ, జగన్, షర్మిళ. . భారతి పాత్రల కోసం నటీనటుల అన్వేషణ కొనసాగుతోంది. షర్మిళ పాత్రలో భూమిక నటించనుందంటూ వచ్చిన వార్తలను చిత్ర నిర్మాణ సంస్థ తోసిపుచ్చింది. ఇక వచ్చేనెల 18వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.. 2019 జనవరిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..