'యాత్ర' షూటింగ్ ప్రారంభం కానుంది
- May 26, 2018వై.ఎస్.ఆర్. బయోపిక్ కి మూవీ నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో వై.ఎస్.ఆర్. బయోపిక్ 'యాత్ర' పేరుతో రూపొందనుంది. వై.ఎస్.ఆర్. పాత్రల మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి నటించనున్నాడు. ఇక విజయమ్మ, జగన్, షర్మిళ. . భారతి పాత్రల కోసం నటీనటుల అన్వేషణ కొనసాగుతోంది. షర్మిళ పాత్రలో భూమిక నటించనుందంటూ వచ్చిన వార్తలను చిత్ర నిర్మాణ సంస్థ తోసిపుచ్చింది. ఇక వచ్చేనెల 18వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.. 2019 జనవరిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!