భారీ అగ్నిప్రమాదం..భయాందోళనలో ప్రజలు

- May 29, 2018 , by Maagulf
భారీ అగ్నిప్రమాదం..భయాందోళనలో ప్రజలు

ఢిల్లీలోని ఓ రబ్బర్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నికీలలు భారీగా ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల వాళ్లు భయాందోళనకు గురవుతున్నారు. మాళవీయ నగర్లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 30కి పైగా ఫైరింజన్లతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com