నేనొక పోకిరిని మాత్రమే..టెర్రరిస్టుని కాను
- May 30, 2018
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితాధారంగా బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'సంజు' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ట్రైలర్‌లో సంజయ్‌గా రణ్‌బీర్ తన గురించి తాను చెప్పుకొంటూ..'గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్. ఈరోజు నా జీవితంలో సంతోషకరమైన రోజు. ఎందుకంటే నా ఆత్మకథ మీ ముందుకు రాబోతోంది. బయోపిక్ తీసేంత వెరైటీ లైఫ్ ఎవరికి దొరుకుతుంది చెప్పండి. ఎందుకంటే నేనొక పోకిరిని, డ్రగ్స్‌కి అలవాటు పడినవాడిని. కానీ ఉగ్రవాదిని మాత్రం కాదు.' అని చెప్పడం హైలైట్‌గా నిలిచింది.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా