బంగారం, వెండి ధరలు పడిపోయాయీ ...
- December 08, 2015
ఈ రోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. రూ.175 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.25,775కి చేరింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గడం తదితర కారణాల వల్ల దీని ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ రోజు వెండి ధర కూడా తగ్గింది. వెండి ధర రూ.35వేల కన్నా తక్కువకు పడిపోయింది. ఈరోజు రూ.575 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.34,425కి చేరింది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాలనుంచి కొనుగోళ్లు స్వల్పంగా తగ్గడంతో దీని ధర తగ్గిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







