చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్ష ప్రారంభం
- June 01, 2018అమరావతి: విజయవాడలో నవ నిర్మాణ దీక్ష ప్రారంభం అయింది. బెంజ్ సర్కిల్ లో జ్యోతి ప్రజ్వలన చేసి చంద్రబాబు దీక్షను ప్రారంభించారు. రెండు గంటలపాటు దీక్ష కొనసాగనుంది. ఈనెల 8 వరకు అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు కొనసాగనున్నాయి. చంద్రబాబు సహా అందరూ ప్రతిజ్ఞ చేశారు. నవ నిర్మాణ దీక్ష సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ అంక్షలు విధించారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు