దోహా:రెడ్ పామ్ వీవిల్‌పై మినిస్ట్రీ వార్నింగ్
- June 04, 2018
దోహా: మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీస్ అండ్ ఎన్విరాన్‌మెంట్, రెడ్ పామ్ వీవిల్‌పై ఖతార్ ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఎర్రని రంగులో వుండే ఈ పురుగు ఎవరికైనా కన్పిస్తే వెంటనే, అగ్రికల్చరల్ ఎఫైర్స్ అండ్ ప్లాంట్ క్వారంటీన్ డిపార్ట్‌మెంట్‌కి సమాచారం అందించాలని మినిస్ట్రీ సూచించింది. రెడ్ పామ్ వీవిల్ లార్వా, పామ్ ట్రీస్ ట్రంక్స్‌లోకి చొచ్చుకుపోతాయి. మీటరు దూరం వరకు ఇవి వ్యాపిస్తాయి. తద్వారా పామ్ ట్రీస్ బలహీనమై, నేల కూలిపోతాయి. కోకనట్ పామ్, డేట్ పామ్, ఆయిల్ పామ్‌లకు ఈ పురుగు కారణంగా విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. ఎరుపు రంగులో వుండే ఈ పురుగుపై నల్లని మచ్చలు వుంటాయి. 2.5 సెంటీ మీటర్ల పొడవు, 1.2 సెంటీమీటర్ల వెడల్పు వుంటాయివి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..