విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్..
- June 06, 2018
ప్రముఖ ఎయిర్‌లైన్స్ గోఎయిర్ సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఆఫర్ రేపటితో ముగియనుంది.. 'మాన్సూన్ సేల్' లో భాగంగా తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. గోఎయిర్ సంస్థ. రూ..1,299 రూపాయల ధరతో వన్‌వే టికెట్‌ను ఆఫర్ చేస్తున్నట్టు గోఎయిర్ ప్రకటించింది. ఈ టికెట్ల అమ్మకం సోమవారం ప్రారంభం కాగా గురువారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. టికెట్ బుక్ చేసుకున్న వారు జూన్ 24 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు హైదరాబాద్, అహ్మదాబాద్, భువనేశ్వర్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గోవా, గువహతి, జైపూర్, జమ్మూ, కోచి, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పట్నా, పుణె, శ్రీనగర్ వంటి నగరాలకు గోఎయిర్ సంస్థ ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..