మస్కట్‌లో రోడ్డు మూసివేత

- June 07, 2018 , by Maagulf
మస్కట్‌లో రోడ్డు మూసివేత

మస్కట్‌: రెగ్యులర్‌ మెయిన్‌టెనెన్స్‌ పనుల నిమిత్తం, అల్‌ జఫ్నాయిన్‌ - అల్‌ అన్సాబ్‌ రోడ్డుని ఈ వీకెండ్‌లో మూసివేయనున్నారు. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌తో కలిసి మస్కట్‌ మునిసిపాలిటీ ఈ రోడ్డుని మూసివేసి, మెయిన్‌టెనెన్స్‌ వర్క్స్‌ చేపట్టనుంది. గురువారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. వాహనదారులు ఈ మూసివేత ప్రకటనను పరిగణనలోకి తీసుకోవాలనీ, ప్రత్యామ్నాయ మార్గాల్ని వినియోగించాలనీ, దీనికి సంబంధించి మ్యాప్‌ విడుదల చేశామని మునిసిపాలిటీ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com