తలైవా అభిమానులకు శుభవార్త...!
- June 08, 2018
చెన్నై: ప్రపంచవ్యాప్తంగా గురువారం 'కాలా' విడుదల కాగా, రజనీ మాత్రం ఎప్పటిలాగే అభిమానులకు దూరంగా ఉన్నారు. అయితే ఈసారి అభిమానులకు మరింత ఉత్సాహాన్నిచ్చే పని కోసమే ఆయన దూరమయ్యారు. రజనీ హీరోగా కార్తిక్ సుబ్బురాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ గురువారం డార్జిలింగ్‌లో ప్రారంభమైంది. నిరాడంబరంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యుల సమక్షంలో తొలి షాట్‌కు క్లాప్ కొట్టారు. ఇందులో రజనీతోపాటు విజయ్ సేతుపతి, బాబీసింహా, సిమ్రాన్, మేఘ ఆకాష్ తదితరులు నటిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







