మహానుభావుల ఆలోచన నుంచి ప్రేరణ
- June 08, 2018
ఇటీవల ఎన్టీఆర్ ఇంటిలో చిన్న విందు జరిగింది.. ఈ విందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పాల్గొన్నాడు.. ఈ సందర్భంగా తీసిన ఒక ఫోటోను తారక్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేశాడు.. సీనియర్ ఎన్టీఆర్ ఫోటో చూస్తూ ఫోజు ఇచ్చిన రామ్ చరణ్ ఫోటో అందర్ని ఆకట్టుకుంటున్నది.. దీనికి 'మహానుభావుల ఆలోచనల నుంచి ప్రేరణ' అంటూ ఓ కాప్షన్ ఉంచాడు. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







