తగ్గిన బంగారం ధర!
- June 12, 2018
క్రమంగా పసిడి ధరలు కిందకి దిగొస్తున్నాయి. వరుసగా రెండోరోజు బంగారం ధరలు తగ్గాయి.. రూ.150 రూపాయలు ధర తగ్గిన 10 గ్రాముల బంగారం ధర 31,800 రూపాయలుగా నమోదైంది. అలాగే కేజీ వెండి ధర రూ.1,110 పెరిగి రూ.41,560గా నమోదైంది. దీనికి కారణం స్థానిక జువెల్లర్స్ నుంచి డిమాండ్ అంతగా లేకపోవడంతో బంగారం ధరలు మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుంటే మంగళవారం అమెరికా-ఉత్తరకొరియా మధ్య చర్చలు సఫలమవడంతో క్రమంగా డాలర్ బలపడుతోంది. యెన్‌తో పోలిస్తే అమెరికా డాలర్ మూడు వారాల గరిష్టానికి చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు కిందకి పడిపోతున్నాయి.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







