షిషాపై నిబంధనల్ని అతిక్రమించొద్దు: మినిస్ట్రీ
- June 15, 2018
బహ్రెయిన్:హమాలాలోని కేఫ్లకు మినిస్ట్రీ వార్నింగ్ ఇచ్చింది. షిషా సెర్వింగ్కి సంబంధించి ఈ వార్నింగ్ జారీ చేసింది. నిబంధనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదనీ, ఆథరైజ్డ్ రీజియన్ దాటి ఎవరికీ షిషా సేవలు అందించాదని ఆ వార్నింగ్లో స్పష్టం చేసింది మినిస్ట్రీ. ఎట్టి పరిస్థితుల్లోనూ కాఫీ షాప్ యజమానులు నిబంధనల్ని అతిక్రమించి, షిషా సేవల్ని అందించకూడదని, నిబంధనలకు లోబడి మాత్రమే వ్యవహరించాలని తేల్చి చెప్పింది. నిబంధనల్ని అతిక్రమిస్తే కఠినమైన చర్యలుంటాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..