అబుధాబిలో ఓవర్ స్పీడ్: 2900 మందికి పైగా ఉల్లంఘనుల గుర్తింపు
- June 15, 2018
అబుధాబి:గత ఐదు నెలల్లో అతి వేగంతో ప్రయాణిస్తున్న 2965 మంది వాహనదారుల్ని గుర్తించి, చర్యలు చేపట్టినట్లు అబుదాబీ పోలీస్ వెల్లడించింది. గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో వీరు నిబంధనల్ని ఉల్లంఘనలకు పాల్పడినట్లు వాహనదారులపై అభియోగాలు నమోదు చేయబడ్డాయి. స్పీడ్ లిమిట్‌ని దాటి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళితే, నెల రోజుల జైలు శిక్ష విధిస్తారు. వారికి 12 బ్లాక్ పాయింట్స్‌తోపాటు, 2000 అరబ్ ఎమిరేట్ దినార్జ్ జరీమానా తప్పదు. ఉల్లంఘన పదే పదే రిపీట్ అయితే, వారిపై మరింత కఠినమైన చర్యలు తీసుకోబడ్తాయని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!