తెలంగాణ రాష్ట్రంలోమళ్లీ పెరిగిన ఎండల తీవ్రత
- June 16, 2018
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు కొద్దిగా నెమ్మదించడంతో ఎండల తీవ్రత మళ్లీ పెరిగింది. ఈ రోజు సైతం ఎండల తీవ్రత ఉంటుంది. ఉత్తర బీహార్ నుంచి తెలంగాణ వరకు జార్ఖండ్, ఒడిశా, దక్షిణ చత్తీస్గఢ్ మీదుగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఆదిలాబాద్, హన్మకొండల్లో 38.5 డిగ్రీలు, నల్లగొండ, భద్రాచలంలో 38, హైదరాబాద్లో 36.9 డిగ్రీలు, ఖమ్మంలో 39,రామగుండంలో 38.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..