యూఏఈ పెడెస్ట్రియన్ బ్రిడ్జిపై వ్యక్తి ఆత్మహత్య
- June 17, 2018
అబుదాబీ:అబుదాబీలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్ ఫుట్ బ్రిడ్జిపై ఉరేసుకున్నాడు ఓ వ్యక్తి. అతన్ని ఆసియా జాతీయుడిగా గుర్తించారు. సమాచారం అందుకోగానే, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, విచారణ ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఉదయం 11.19 నిమిషాల సమయంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కి ఈ ఆత్మహత్య ఘటనపై సమాచారం అందింది. ఎయిర్ పోర్ట్ రోడ్‌లోని ఫుట్ బ్రిడ్జిపై ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







