కేజీబీవీలో ఉద్యోగాలు.. 1050 ఖాళీలు.. మహిళలకే అవకాశాలు
- June 18, 2018
తెలంగాణలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో వివిధ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని సూచించింది.
పోస్టులు: పోస్ట్ గ్రాడ్యుయేట్ కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (పీజీసీఆర్‌టీ): 580
స్పెషల్ ఆఫీసర్ (ఎస్‌ఓ): 49
కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (సీఆర్‌టీ): 359
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ): 62
అర్హత: ఇంటర్, డిగ్రీ, పీజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, బీపీఈడీ, టీఎస్ టెట్/ ఏపీ టెట్/ సీటెట్‌లో అర్హత
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా
ఆన్‌లైన్ దరఖాస్తు: 20.06.2018 నుంచి 23.06.2018 వరకు
వెబ్‌సైట్: http://ssa.telangana.gov.in/
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!