బహ్రెయిన్:లోకల్ యాంకర్ అభ్యర్థనకు తిరస్కరణ
- June 21, 2018బహ్రెయిన్:మాజీ లా మేకర్ని అవమానించిన కేసులో యాంకర్ మేన్‌కి విధింపబడ్డ జైలు శిక్షను రద్దు చేయాలన్న అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. మాజీ ఎంపీ మొహమ్మద్ ఖాలిద్‌ని 53 ఏళ్ళ నిందితుడు అవమానించడంతో నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అయితే నిందితుడు, తనకు విధించిన జైలు శిక్షను, సోషల్ సర్వీస్‌తో రీప్లేస్ చేయాల్సిందిగా అభ్యర్థించడం జరిగింది. అయితే నిందితుడి అభ్యర్థనను న్యాయమూర్తి కొట్టి పారేశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ