పాక్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా!
- June 23, 2018
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను భారత్ చిత్తు చిత్తుగా ఓడించింది. శనివారం జరిగిన మొదటి ఛాంపియన్స్ ట్రోఫీలో పురుషుల హాకీ జట్టు పాకిస్థాన్ ను 4-0 గోల్స్ తేడాతో భారత్ ఓడించింది. గోల్స్ మీద గోల్స్ చేస్తూ ప్రత్యర్థి పాక్‌ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులనీరు తాగించారు భారత క్రీడాకారులు. ప్రపంచంలో మేటి ఆరు జట్లు బరిలో దిగే ఛాంపియన్స్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో గెలిచిన భారత్.. ప్రత్యర్థి పాకిస్థాన్ కు తమ సత్తా చూపించింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







