సరదాగా జాగింగ్ చేస్తూ సరిహద్దులు దాటిన యువతి
- June 24, 2018
సరదాగా జాగింగ్ చేస్తూ ఓ యువతి సరిహద్దులు దాటేసింది. దీంతో భద్రతా దళాలకు పట్టుబడి లేనిపోని కష్టాలు తెచ్చుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 19 సంవత్సరాల సిడెల్లా రోమన్ అనే యువతి, మే 21న నదీ తీరంలో జాగింగ్ కోసం వెళ్లింది. ఫ్రాన్స్ జాతీయురాలు అయిన ఆమె, తన తల్లిదండ్రులకు కలుసుకునేందుకు కెనడా వచ్చింది. జాగింగ్ చేసుకుంటూ, పచ్చటి అందాలను చూస్తూ మైమరచి పోయి చూస్తూ, సరిహద్దులు దాటి మూడు మైళ్ల దూరం వెళ్లింది.
సరిహద్దుల్లో ఓ యువతి తచ్చాడుతుండటాన్ని గమనించిన అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అధికారులు.. ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. తాను పొరపాటున సరిహద్దులు దాటానని చెప్పినా వారు వినిపించుకోలేదు.సరిహద్దులు సూచించేలా బోర్డులు కనిపించలేదని చెప్పినా ఆమెను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. రోమన్ దగ్గర ఎటువంటి గుర్తింపు కార్డులూ లేకపోవడంతో ఆ ప్రాంతానికి 140 మైళ్ల దూరంలోని టకోమా నార్త్ వెస్ట్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. ఆక్కడ రెండు వారాల పాటు నిర్బంధించి, రోమన్ వివరాలన్నీ తెలుసుకుని విడిచిపెట్టారు.

సరిహద్దుల్లో ఓ యువతి తచ్చాడుతుండటాన్ని గమనించిన అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అధికారులు.. ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. తాను పొరపాటున సరిహద్దులు దాటానని చెప్పినా వారు వినిపించుకోలేదు.
సరిహద్దులు సూచించేలా బోర్డులు కనిపించలేదని చెప్పినా ఆమెను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. రోమన్ దగ్గర ఎటువంటి గుర్తింపు కార్డులూ లేకపోవడంతో ఆ ప్రాంతానికి 140 మైళ్ల దూరంలోని టకోమా నార్త్ వెస్ట్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. ఆక్కడ రెండు వారాల పాటు నిర్బంధించి, రోమన్ వివరాలన్నీ తెలుసుకుని విడిచిపెట్టారు.
సరదాగా జాగింగ్ చేస్తూ ఓ యువతి సరిహద్దులు దాటేసింది. దీంతో భద్రతా దళాలకు పట్టుబడి లేనిపోని కష్టాలు తెచ్చుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 19 సంవత్సరాల సిడెల్లా రోమన్ అనే యువతి, మే 21న నదీ తీరంలో జాగింగ్ కోసం వెళ్లింది. ఫ్రాన్స్ జాతీయురాలు అయిన ఆమె, తన తల్లిదండ్రులకు కలుసుకునేందుకు కెనడా వచ్చింది. జాగింగ్ చేసుకుంటూ, పచ్చటి అందాలను చూస్తూ మైమరచి పోయి చూస్తూ, సరిహద్దులు దాటి మూడు మైళ్ల దూరం వెళ్లింది.
సరిహద్దుల్లో ఓ యువతి తచ్చాడుతుండటాన్ని గమనించిన అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అధికారులు.. ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. తాను పొరపాటున సరిహద్దులు దాటానని చెప్పినా వారు వినిపించుకోలేదు.సరిహద్దులు సూచించేలా బోర్డులు కనిపించలేదని చెప్పినా ఆమెను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. రోమన్ దగ్గర ఎటువంటి గుర్తింపు కార్డులూ లేకపోవడంతో ఆ ప్రాంతానికి 140 మైళ్ల దూరంలోని టకోమా నార్త్ వెస్ట్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. ఆక్కడ రెండు వారాల పాటు నిర్బంధించి, రోమన్ వివరాలన్నీ తెలుసుకుని విడిచిపెట్టారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!