మస్కట్: 104 మంది వలస మహిళల అరెస్ట్
- June 24, 2018మస్కట్: వ్యభిచారం అభియోగాల నేపథ్యంలో 104 మంది వలస మహిళల్ని ఒమన్‌లో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. మస్కట్ గవర్నరేట్ పరిధిలోని అల్ ఖువైర్లో ఈ అరెస్టులు జరిగాయి. అరెస్టయినవారిలో ఆసియా, ఆఫ్రికా జాతీయులు వున్నట్లు పోలీసులు తెలిపారు. అల్ ఖువైర్‌లోని పలు ప్రాంతాల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. పబ్లిక్ మోరల్స్ ఉల్లంఘన, లేబర్ చట్టాల ఉల్లంఘన, ఎక్స్‌పాట్ రెసిడెన్స్ చట్టాల ుల్లంఘన తదితర అభియోగాలు వీరిపై మోపబడ్డాయి. చట్టపరమైన చర్యల నిమిత్తం అరెస్టు చేసినవారిని జ్యుడీషియల్ అథారిటీస్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్
- టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. పాలకమండలి కొత్త సభ్యులు వీరే..
- ఫుట్‌బాల్ ఆటగాళ్లకు క్షమాభిక్ష ప్రసాదించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్‌కు 4 రోజులపాటు విమాన సర్వీసులను రద్దు చేసిన ఎతిహాద్..!!
- చట్టవిరుద్ధమైన విక్రయాలు.. కార్లను తొలగించాలని నోటీసులు జారీ..!!
- కువైట్‌లోని కార్మికుల్లో అగ్రస్థానంలో భారతీయులు..!!
- మదీనాలో విమానం మెట్లపై నుంచి పడి మహిళా ప్యాసింజర్ మృతి..!!
- ఖతార్ లో మెరైన్ టూరిజం ట్రాన్స్ పోర్ట్ నిబంధనల్లో మార్పులు..!!
- రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
- 500 ఏళ్ల తర్వాత అయోధ్య ఆలయంలో దీపావళి..