ఎమర్జన్సీ ల్యాండింగ్‌: మలయాళ నటుడికి గుండెపోటు

- June 25, 2018 , by Maagulf
ఎమర్జన్సీ ల్యాండింగ్‌: మలయాళ నటుడికి గుండెపోటు

ప్రముఖ మలయాళ నటుడు కెప్టెన్‌ రాజు, గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. అమెరికా వెళుతుండగా, మార్గమధ్యంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ఒమన్‌లోని ఓ ఆసుపత్రిలో ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. మలయాళంలో కెప్టెన్‌ రాజు మంచి పాపులారిటీ వున్న నటుడు. ఆయన ఆరోగ్యంపై సినీ పరిశ్రమలో ఆందోళన వ్యక్తమవుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com