మస్కట్: బావిలో పడ్డ వలస కార్మికుడికి తీవ్రగాయాలు
- June 26, 2018
మస్కట్: ఓ వలస కార్మికుడు బావిలో పడి తీవ్రగాయాల పాలైన ఘటన అల్ దఖ్లియా గవర్నరేట్ పరిధిలో జరిగింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం అల్ దఖ్లియా గవర్నరేట్ పరిధిలోని విలాయత్ ఆఫ్ మనాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందగానే, పిఎసిడిఎ వాటర్ రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆసియా జాతీయుడైన వలస కార్మికుడ్ని బావి నుంచి వెలుపలికి తీశారు. గాయపడ్డ అతన్ని ఆసుపత్రికి తరలించారు. గాయాల తీవ్రత ఎక్కువగా వుండడంతో బాధితుడి పరిస్థితి విషమంగా మారింది.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్‌కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్‌లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్‌కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







