ఒమనీ హనీ మార్కెట్ ప్రారంభం
- June 28, 2018
10వ ఒమనీ హనీ మార్కెట్ ప్రారంభమయ్యింది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ అండర్ సెక్రెటరీ డాక్టర్ అహ్మద్ బిన్ నాజర్ అల్ బక్రి ఈ మార్కెట్ని ప్రారంభించారు. మస్కట్ గ్రాండ్ మాల్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. 40 మంది బీ బ్రీడర్స్ ద్వారా సేకరించిన హనీ ఈ మార్కెట్లో విక్రయిస్తారు. సుల్తానేట్లోని పలు గవర్నరేట్స్ పరిధిలోంచి ఈ బ్రీడర్స్ తేనెను సరఫరా చేస్తారు. హనీ తయారీదారులకీ విక్రయదారులకీ అనుసంధానకర్తగా ఈ హనీ మార్కెట్ పనిచేస్తుంది. స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సహాయ సహకారాలు అందించే దిశగా ఒమన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఒమన్ హనీ మార్కెట్ ఆర్గనైజింగ్ కమిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







