ముంబయిలో కూలిన చార్టర్డ్ విమానం, 5 మృతి

- June 28, 2018 , by Maagulf
ముంబయిలో కూలిన చార్టర్డ్ విమానం, 5 మృతి

ముంబయిలోని ఘాట్కోపర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనాన్ని చార్టర్డ్ విమానం ఢీకొట్టింది. ప్రమాద వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసు, అగ్నిమాపక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుంటున్నాయి. బృహన్ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ శాఖ దీనిని ధ్రువీకరించింది. ఈ ప్రమాదంలో సుమారు ఐదుగురు చనిపోయినట్టు బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మీడియాతో చెప్పారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com