ప్రవాసి మిత్ర జనగామ శ్రీనివాస్ కి ముస్తాబాద్ యువత చిరుసత్కారం
- June 29, 2018
దుబాయి ప్రవాసి మిత్ర, దుబాయిలో తెలంగాణ నుండి వెళ్ళిన కూలీలు ఎక్కడ ఆపదలో ఉన్న, ఏ సమస్యల్లో వున్నా వారిని కలిసి భారత రాయభార కార్యాలయం అధికారులతో మాట్లాడి, యాజమాన్యాలతో మాట్లాడి మనవాళ్ళకు అన్ని విధాలుగా అండగా నిలిచే జనగామ శ్రీనివాస్ దుబాయిలో జరిగిన ఎన్నో సదస్సుల్లో, ఎన్నో సభల్లో వారు పాల్గొన్నారు వారి సామాజిక సేవకు గుర్తుగా ఎన్నో ప్రశంసాపత్రాలు, మరెన్నో అవార్డులు పొందారు... భారతదేశ గల్ఫ్ కార్మికుల కోసం ఎక్కడ ఏ కార్యక్రమం జరిగిన వారికి ఆహ్వానం ఉంటుందంటే వారు చేస్తున్న సేవే వారికి ఆ స్థాయి గౌరవం కల్పించింది. ఇప్పుడు శ్రీన్నన్న మాతృత్వ ప్రాంతం ముస్తాబాద్ లో ఉన్నందున వారికి ఈరోజు ముస్తాబాద్ యువత ఆధ్వర్యంలో డాక్టర్ శంకర్ సార్ , యస్.వి.సి ప్రకాష్ సార్ చేతుల మీదుగా చిరు సత్కారాన్ని చేశామని తెలుపుటకు మేము ఎంతో సంతోషిస్తున్నాము.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..