ప్రయోగించిన కొద్దిసేపటికే కుప్పకూలిన రాకెట్!
- June 30, 2018
జపాన్‌కు చేదు అనుభావం ఎదురైంది. ఆ దేశం ప్రయేగించిన ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీస్ మోమో-2 రాకెట్ ప్రయోగం దారుణంగా విఫలమైంది. ప్రయేగించిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది.దక్షిణ హొకైడో ద్వీపంలోని టైకి అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించారు. దాదాపు 2.7 మిలియన్ డాలర్లను ప్రయేగం కోసం ఖర్చు చేశారు
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







