యూఏఈ వెదర్: వేడి నుంచి కాస్త ఉపశమనం
- July 02, 2018
ఈ వారం యూఏఈలో వాతావరణం కొంతమేర చల్లబడే అవకాశాలున్నాయి. మేఘాలు కోస్టల్ ఏరియాలో ఎక్కువగా ఫామ్ అవుతున్నాయి. సాధారణ నుంచి ఓ మోస్తరు గాలులు వీచే అవకాశం వుంది. యూఏఈలో అత్యధికంగా మెజైరాలో 47.4 డిగ్రీల సెల్సియస్ రికార్డ్ అయ్యింది. అయితే ఈ వారంలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్యలో వుండొచ్చు. అదీ కోస్టల్ ఏరియాలో. ఇంటర్నల్ ఏరియాస్‌లో 43 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం వుంది. రెసిడెంట్స్ హ్యుమిడిటీని ఎదుర్కొనడానికి సిద్ధంగా వుండాల్సిందే. 65 నుంచి 85 శాతం వరకు కోస్టల్ ఏరియాస్‌లో హ్యుమిడిటీ వుంటుంది. ఇంటర్నల్ ఏరియాస్‌లో ఇది 50 నుంచి 70 శాతం వరకు వుండొచ్చు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..