అబుదాబిలో వంట గ్యాస్ రెండవ నెల ధర పెంపుదల
- December 11, 2015
నవంబర్ నెలలో కూడా ఆయిల్ మార్కెటింగ్ మరియు పంపిణి సంస్థ 25 ఎల్బీ మరియు 50 ఎల్బీ గ్యాస్ సిలెండర్ కు దినార్ 2 మరియు దినార్ 4 గా ధరలను సవరించిన విషయం తెలిసిందే. అయెతే , రహెల్ ఈ - గ్యాస్ కార్డు ఉన్న ఎల్ పి జి గ్యాస్ వినియోగదారులకు పెరిగిన పై ధరలకు సంబంధం ఉండదు.నూతనంగా రహెల్ ఈ - గ్యాస్ కార్డు పొందినవారు సబ్సీదితో ఒక్కో 25 ఎల్బీ సిలెండర్ దీనార్ 20 లకు , అలాగే 50 ఎల్బీ సిలెండర్ దీనార్ 30 లకు అబుదాబి, ఉత్తర ఎమిరేట్స్ కు ఆ ధరలో అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









