విదేశీ చదువులకు విమాన ప్రయాణ చార్జీలు
- July 04, 2018
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతు కుటుంబం పిల్లలు చదువుల కోసం విదేశాలకు వెళ్లే వారికి రాజ్ బహుదూర్ వెంకటరాంరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో విమాన ప్రయాణ చార్జీలను అందించనున్నట్లు తెలిపారు. చెల్లించిన విమాన చార్జీలను 3 సం వత్సరాల తర్వాత ఎలాంటి అదనపు రుసుం లేకుండా తిరిగి ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. ఆసక్తి గల విద్యార్థులు www.rbv rres.comలో లభించే ఫారంను పూర్తి చేసి అబిడ్స్‌లోని ఆర్‌బీవీఆర్‌ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయంలో ఈనెల 28వ తేదీలోపు సమర్పించాలని సూచించారు. ఎంపిక చేసిన విద్యార్థులకు ఈనెల 30వ తేదీన ఉద యం 11గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..