మందుల కొరతపై ప్రధాని ప్రిన్స్ ఖలీఫా డైరెక్షన్స్
- July 04, 2018
అవసరమైన మందుల్ని తక్షణం అందుబాటులో వుంచేలా చర్యలు చేపట్టాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్‌కి ఆదేశించారు ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా. సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ మరియు హెల్త్ సెంటర్స్‌లో మందుల కొరత ఏర్పడిన నేపథ్యంలో, రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాల్సిందిగా ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా ఆదేశించారు. ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామనీ, బహ్రెయిన్‌లో ఎవరూ మందుల కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనరాదని ప్రిన్స్ ఖలీఫా చెప్పారు. ఇదిలా ఉండగా, హెల్త్ మినిస్టర్ - మందుల కొరతకు సంబంధించి ఓ నివేదికను ప్రిన్స్ ఖలీఫకు అందజేశారు. ప్రభుత్వం 50 మిలియన్ బహ్రెయినీ దినార్స్‌ని మందుల కొనుగోలు కోసం వెచ్చిస్తోందని ఆ నివేదికలో హెల్త్ మినిస్టర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







