ప్రముఖ నటి సోనాలి బింద్రేకు క్యాన్సర్
- July 04, 2018
తెలుగుతో పాటు అనేక సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే బెహల్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అత్యంత ప్రమాదకర గ్రేడన్ ...నాలుగో గ్రేడ్... క్యాన్సర్‌తో బాధ పడుతున్నట్లు ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం తాను న్యూయార్క్ లో చికిత్స పొందుతున్నానని ఆమె వెల్లడించారు. ఈ క్లిష్టమైన సమయంలో కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులు తనకు కొండంత అండగా నిలుస్తున్నారని ఆమె రాశారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







