మస్కట్: కోరల్ రీఫ్స్‌ని శుభ్రం చేయడానికి క్యాంపెయిన్
- July 05, 2018
మస్కట్: దమానియాత్ ఐలాండ్స్ రిజర్వ్‌కి సంబంధించి 8 ప్రాంతాల్లో క్లీన్ అప్ క్యాంపెయిన్‌ని లాంఛ్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ ఎఫైర్స్ (మెకా) వెల్లడించింది. మెకా అధికారి ఒకరు ఈ విషయాన్ని ఆన్‌లైన్ ద్వారా వెల్లడించారు. అల్ దిమనియాత్ ఐలాండ్స్ రిజర్వ్‌లోని రీఫ్ ఎన్విరాన్‌మెంట్స్‌ని శుభ్రం చేయడంలో భాగంగానే ఈ క్యాంపెయిన్‌ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల్లోనే డెబ్రిస్, ఫిషింగ్ నెట్స్‌ని కోరల్ రీఫ్స్ నుంచి వెలికి తీశారు. టర్టుల్స్ వంటి సముద్ర జీవులకు ఇవి ఇబ్బందికరంగా మారడంతో, వాటిని తొలగించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ కైఏ్లమేట్ ఎఫైర్స్, ఒమన్ వలంటీర్ డైవర్స్ టీమ్, ఎన్విరాన్‌మెంట్ సొసైటీ ఆఫ్ ఒమన్.. సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టాయి.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







