సౌదీ అరేబియా:ఫుడ్ వేస్ట్ చేస్తే 1,000 సౌదీ రియాల్స్ జరీమానా
- July 05, 2018
సౌదీ అరేబియా:ఆహార పదార్థాల్ని వృధా చేయకుండా వుండేందుకోసం సౌదీ అరేబియాలోని ఫుడ్ బ్యాంక్, 1,000 సౌదీ రియాల్స్‌ని జరీమానా విధించాలనే ప్రతిపాదనను తెరపైకొచ్చింది. కిలో మొత్తానికి ఈ జరీమానా విధించాలనేది ఆ ప్రతిపాదన సారాంశం. సౌదీ అరేబియాలో 40 శాతం ఆహార పదార్థాలు వృధా అవుతున్నట్లు ఎన్విరాన్మెంట్ వాటర్ అండ్ అగ్రిక్లచర్ మినిస్ట్రీ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఫుడ్ వేస్టేజ్ ఇండెక్స్‌లో టాప్ ప్లేస్‌లో వున్నట్లు ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎఓ) తేల్చిన దరిమిలా ఈ ప్రతిపాదనకు మద్దతు పెరుగుతోంది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







