మస్కట్: కోరల్ రీఫ్స్ని శుభ్రం చేయడానికి క్యాంపెయిన్
- July 05, 2018మస్కట్: దమానియాత్ ఐలాండ్స్ రిజర్వ్‌కి సంబంధించి 8 ప్రాంతాల్లో క్లీన్ అప్ క్యాంపెయిన్ని లాంఛ్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ ఎఫైర్స్ (మెకా) వెల్లడించింది. మెకా అధికారి ఒకరు ఈ విషయాన్ని ఆన్లైన్ ద్వారా వెల్లడించారు. అల్ దిమనియాత్ ఐలాండ్స్ రిజర్వ్‌లోని రీఫ్ ఎన్విరాన్మెంట్స్ని శుభ్రం చేయడంలో భాగంగానే ఈ క్యాంపెయిన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల్లోనే డెబ్రిస్, ఫిషింగ్ నెట్స్ని కోరల్ రీఫ్స్ నుంచి వెలికి తీశారు. టర్టుల్స్ వంటి సముద్ర జీవులకు ఇవి ఇబ్బందికరంగా మారడంతో, వాటిని తొలగించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ కైఏ్లమేట్ ఎఫైర్స్, ఒమన్ వలంటీర్ డైవర్స్ టీమ్, ఎన్విరాన్మెంట్ సొసైటీ ఆఫ్ ఒమన్.. సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టాయి.
తాజా వార్తలు
- ఒమన్‌ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- 'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!