ఒమన్‌లో హెవీ రెయిన్ ఫాల్
- July 06, 2018
సుల్తానేట్‌లోని పలు గవర్నరేట్స్‌లో రికార్డు స్థాయిలో వర్షాలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా కురిసిన వర్షాల్ని పరిగణనలోకి తీసుకుంటే, నార్త్ అల్ షర్కియా గవర్నరేట్ పరిధిలోని విలాయత్ ఆఫ్ వాడి బనీ ఖాలిద్ 28 మిల్లీ మీటర్ల వర్షపాతాన్ని నమోదు చేసింది. ఆ తర్వాతి స్థానం అల్ బురైమిలోని విలాయత్ ఆఫ్ అల్ బురైమి, మూడో స్థానంలో సౌత్ అల్ బతినా గవర్నరేట్ పరిధిలోని విలాయత్ ఆఫ్ అల్ అవామి నిలిచాయి. అల్ దఖ్లియాలోని అల్ బనా వాడి, విలాయత్ ఆఫ్ ఇబ్రి వరదతో పోటెత్తాయి. అల్ అసామి వాడీస్, అల్ ఖిలో కూడా వరదలతో పోటెత్తాయి. విలాయత్ ఆఫ్ అల్ రుస్తాక్‌లోని అల్ సాహ్తిన్ డ్యామ్ 0.003 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని సొంతం చేసుకుంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







